
దేవరకద్ర నియోజకవర్గం భూత్పుర్ మండల్ కర్వేనా తండా, కర్వేనా,గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి కొండ ప్రశాంత్ రెడ్డి
BRS ప్రభుత్వం పైన మరియు MLA పై తీవ్ర స్థాయి లో మండి పడ్డ నాయకుడు.
ప్రచారంలో బుల్లెట్ లా దూసుకుపోతున్న యువ నాయకుడు, అడుగడుగునా బ్రమ్మ రథం పడుతున్న ప్రజలు, కేంద్ర ప్రభుత్వం పాలన మరియు పథకాల గురించి ప్రజలకు తెలియజేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు మండల నాయకులు అధిక సంఖ్యలో బిజెపి కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు