ఏలూరు జిల్లా, అయ్యవరం గ్రామంలో 3F పామ్ ఆయిల్ కంపెనీ, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుని 550 కోట్లతో నిర్మించ తలపెట్టిన పామ్ ఆయిల్ పరిశ్రమకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి డా|| కాకాణి గోవర్ధన్ రెడ్డి
శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్, గోపాలపురం శాసనసభ్యులు తలారి వెంకటరావు, దెందులూరు శాసనసభ్యులు అబ్బయ్య చౌదరి, 3F కంపెనీ చైర్మన్ సంజయ్ గోయంకా, ఎండి శశాంక్ గోయంకా, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు