
అభివృద్ధి చేసిన కెసిఆర్ గారి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపియ్యాలే.
దేవరకద్ర నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం
అడ్డాకుల మండలం కాటవరం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ కారుగుర్తు అభ్యర్థి,ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి.
ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే కి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.