
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం
మూసాపేట మండలం పోల్కంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ బిజెపి పార్టీ లకు చెందిన
రాజు, వినోద్ ,లింగం,కురుమూర్తి, శ్రీనివాసులు, భాస్కర్,విష్ణు,నిరంజన్,బయ్య చెన్నయ్య,జామ్ శేఖర్,చందు,బయ్య రాజు,కిట్టు,రమేష్,కుమార్ సంజీవా వీరితో పాటు కాంగ్రెస్ బిజెపి పార్టీ లకు చెందిన 150 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ లో చేరడం జరిగింది.