Monday, April 21, 2025
- Advertisement -spot_img
- Advertisement -spot_img

BRS తోనే దేవరకద్ర అభివృద్ది సాద్యం: ఆల మంజుల

దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మున్సిపాలిటీ అమిస్తాపూర్ లోని 6వ వార్డులో విస్తృతంగా ప్రచారం చేసిన దేవరకద్ర బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆల వెంకటేశ్వర్ రెడ్డి సతీమణి ఆల మంజుల

ఈ సందర్భంగా కెసిఆర్ మరియు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ను వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని అలాగే నవంబర్ 6 న దేవరకద్ర మండల కేంద్రము లో జరిగే ముఖ్యమంత్రి ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని కోరారు

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!