
గ్రామాల అభివృద్ధి బిఆర్ఎస్ తోనే ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే సాధ్యమని ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు
ఒక్క గుంట పొలం ఉన్న రైతుకు కూడా రైతు భీమా ద్వారా 5 లక్షల సహాయం అందుతుంది
తెల్ల రేషన్ కార్డు ఉన్న 93 లక్షల కుటుంబాలకు ఇన్సూరెన్స్ ని ముఖ్యమంత్రి బిఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టడం గొప్ప నిర్ణయం అని అన్నారు
రెండు సార్లు ఎమ్మెల్యేగా ఆశీర్వదించారని మళ్లీ మూడవసారి బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తు అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను నవంబర్ 30 న జరిగే ఎన్నికల్లో కారుగురు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు
నిరంతరం ప్రజల మద్యే ఉంటూ ప్రజా సేవకై పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆల అన్నారు
కరివేన ప్రాజెక్టు పూర్తయితే పూర్తయితే ఈ ప్రాంతం సస్యశామలంగా మారుతుందన్నారు తాను ఎమ్మెల్యే గా అయినప్పటి నుండి 26.70 కోట్ల తో కరివెన గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నామన్నారు