గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు
ఈ కార్యక్రమంలో భాగంగా గడప గడపకు ప్రజలవద్ధకు వెళ్లి, సంక్షేమ పథకాలు వస్తున్నాయా,
వాలెంటీర్స్ సిబ్బంది మరియు సచివాలయం సిబ్బంది ఇంటి ఇంటికి వచ్చి సంక్షేమ పథకాలు యొక్క వివరాలు తెలియజేస్తున్నారా అని గ్రామస్థులుకు వివరాలు అడిగి తెలుసుకుంటూ,
ప్రతి ఇంటికి అమలైన పథకాలను ప్రజలకు వివరిస్తున్న యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు
మరియు ఈ కార్యక్రమంలో ప్రజలతో మమేకంగ కలిసి మాట్లాడి గత ప్రభుత్వముకు మరియు ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉన్న తేడాను వివరించి, ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్య దళారీ వ్యవస్థ లేకుండా, మధ్యవర్తి లేకుండా, లంచాలు లేకుండా,
అర్హత కలిగిన ప్రతి ఒక్క పేదవారికి సంక్షేమ పథకాలును అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అని మాట్లాడిన యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు
ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు, మరియు తదితరులు పాల్గొన్నారు…