
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ 129 సూరారం డివిజన్ పరిధిలో సోనియా గాంధీ నగర్ మరియు సంజయ్ గాంధీ నగర్ – II కు చెందిన కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీ యువత పుప్పాల భాస్కర్ ఆధ్వర్యంలో ఈ రోజు ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ సమక్షంలో చింతల్ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వారికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి అభినందనలు తెలిపారు..
సంజయ్ గాంధీ నగర్ – II కు చెందిన ఉమా రాణి, షేక్ సుల్తానా, షేక్ ముంతాజ్, ఎం స్వరూప, మల్లమ్మ, గీత, కుమారి, అరుణ్ కుమార్, రవి, బాబా, పద్మ, సి సుజాత, మమతా, కుమారి, రమాదేవి, లక్ష్మి, అరవిందు, హరి ప్రసాద్, మహేష్, విజయ్ దుర్గ, 100 మందికి ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.
సోనియా గాంధీ నగర్ కు చెందిందిన అసిఫ్, ఇమ్రాన్, అష్రాఫ్, సాదిక్, సోను, అజమాత్, అజర్, జాఫర్, రషీద్, సమీర్, ముస్తాక్, ఐజాజ్, అక్రమ్, సోఫియాన్, అన్వార్, జుబైర్, ఇర్ఫాన్, అసీం, రెహాన్, ఫిరోజ్, సోను, ఫైజల్, ఫైయజ్, సఫియాన్, అద్నాన్, కైఫ్, మిరాజ్, సుఫియాన్ ఖాన్, ఫర్దీన్, ఖాజా, ఖాసీం, ఉజ్వల్, బర్కత్, నజీర్, సల్మాన్, జహీర్ 100 మందికి ఎమ్మెల్యే గారు కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, జనరల్ సెక్రటరీ సిద్ధికి, నగేష్, ఖలీమ్, మహిళా నాయకురాలు అరుణ, షానాజ్ బేగం, ఆర్షియా, సరస్వతి తదితరులు పాల్గొన్నారు..