Wednesday, December 25, 2024
- Advertisement -spot_img
- Advertisement -spot_img

BRS లో చేరిన కాంగ్రెస్ నాయకులు

మంచిర్యాల నియోజకవర్గం, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు సమక్షంలో లక్షెట్టిపేట మండలం హనుమంతపేళ్లి,రంగంపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు యువజన నాయకులు బిఆర్ఎస్ లో చేరిక…

ఈ రోజు ఎమ్మెల్యే నివాసం లో లక్షెట్టిపేట మండలం హనుమంతపేళ్లి,రంగంపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు యువజన నాయకులు ఈ రోజు పెద్దఎత్తున సీఎం కేసీఆర్ , మంత్రి కేటీఆర్ చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు,సంక్షేమ పథకాలను ఆకర్షితులై బి ఆర్ఎస్ పార్టీలో చేరారు.. కండువా కప్పి ఆహ్వానించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు 

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!