
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ చేతుల మీదుగా బీఆర్ఎస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బి.ఎల్.ఆర్. ఈ రోజు ప్రగతి భవన్లో బీఫామ్ అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఉప్పల్ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇంచార్జి రావుల శ్రీధర్ రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బి.ఎల్.ఆర్. మాట్లాడుతూ, “బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో ఉప్పల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి, ప్రజలకు మంచి పాలన అందించేందుకు కృషి చేస్తాను” అని తెలిపారు