మహాత్మ జ్యోతిరావు పూలే, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మరియు బాబు జగ్జీవన్ రామ్ గార్ల విగ్రహాలకు 81 వ వారం పూలమాలతో జ్ఞానమాల సమర్పణ. ఈ కార్యక్రమంలో జమ్మిగడ్డ జ్ఞానమాల టీం ఆర్గనైజర్, తాడూరి గగన్ కుమార్
బి.జె.ఆర్ కాలనీ అధ్యక్షులు రహీం, జ్ఞానమాల టీం సభ్యులు నరసింహ చారి, నరేందర్ రావు, రవి నాయక్, నాగేష్, జాషువా రాములు, ప్రభు, తదితరులు పాల్గొన్నారు.